(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 103

॥ శ్రీః ॥
5.103. అధ్యాయః 103
Mahabharata - Udyoga Parva - Chapter Topics
నారదేన మాతలిం భోగవతీం నీత్వా వరాన్వేషణచోదనం ॥ 1 ॥
తత్ర సుముఖం నామ కంచన భుజగరాజమభిరోచమానేన మాతలినా నారదంప్రతి తస్య జన్మకర్మాదిప్రశ్నః ॥ 2 ॥
నారదేన తస్య ఆర్యకనాంనో భోగినః పౌత్రత్వే కీర్తితే మాతలినా నారదంప్రతి తద్ధటనాభ్యర్థనా ॥ 3 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

నారద ఉవాచ। 5-103-0x(3690)(35415)
ఇయం భోగవతీ నామ పురీ వాసుకిపాలితా।
యాదృశీ దేవరాజస్య పురీ వర్యాఽమరావతీ ॥ 5-103-1(35416)
ఏష శేషః స్థితో నాగో యేనేయం ధార్యతే సదా।
తపసా లోకముఖ్యేన ప్రభావసహితా మహీ ॥ 5-103-2(35417)
శ్వేతాచలనిభాకారో దివ్యాభరణభూషితః ।
సహస్రం ధారయన్మూర్ధ్నాం జ్వాలాజిహ్వో మహాబలః ॥ 5-103-3(35418)
ఇహ నానావిధాకారా నానావిధవిభూషణాః।
సురసాయాః సుతా నాగా నివసంతి గతవ్యథాః ॥ 5-103-4(35419)
మణిస్వస్తికచక్రాంకాః కమండలుకలక్షణాః।
సహస్రసంఖ్యా బలిన సర్వే రౌద్రాః స్వభావతః ॥ 5-103-5(35420)
సహస్రశిరసః కేచిత్కేచిత్పంచశతాననాః ।
శతశీర్షాస్తథా కేచిత్కేచిత్రిశిరసోఽపి చ ॥ 5-103-6(35421)
ద్విపంచశిరసః కేచిత్కేచిత్సప్తసుఖాస్తథా।
మహాభోగా మహాకాయాః పర్వతాభోగభోగినః ॥ 5-103-7(35422)
బహూనీహ సహస్రాణి ప్రయుతాన్యర్బుదాని చ।
నాగానామేకవంశానాం యథాశ్రేష్ఠం తు మే శ్రుణు ॥ 5-103-8(35423)
వాసుకిస్తక్షకశ్చైవ కర్కోటకధనంజయౌ।
కాలీయో నహుషశ్చైవ కంబలాశ్వతరావుభౌ ॥ 5-103-9(35424)
బాహ్యకుండో మణిర్నాగస్తథైవాపూరణః ఖగః।
వామనశ్చైలపత్రశ్చ కుకురః కుకుణస్తథా ॥ 5-103-10(35425)
ఆర్యకో నందకశ్చైవ తథా కలశపోతకౌ ।
కైలాసకః పింజరకో నాగశ్చైరావతస్తథా ॥ 5-103-11(35426)
సుమనోముఖో దధిముఖః శంఖో నందోపనందకౌ ।
ఆప్తః కోటరకశ్చైవ శిఖీ నిష్ఠూరికస్తథా ॥ 5-103-12(35427)
తిత్తిరిర్హస్తిభద్రశ్చ కుముదో మాల్యపిండకః।
ద్వౌ పద్మౌ పుండరీకశ్చ పుష్పో ముద్గరపర్ణకః॥ 5-103-13(35428)
కరవీరః పీఠరకః సంవృత్తో వృత్త ఏవ చ।
పిండారో బిల్వపత్రశ్చ మూషికాదః శిరీషకః ॥ 5-103-14(35429)
దిలీపః శంఖశీర్షశ్చ జ్యోతిష్కోఽథాపరాజితః ।
కౌరవ్యో ధృతరాష్ట్రశ్చ కుహురః కృశకస్తథా ॥ 5-103-15(35430)
విరజా ధారణశ్చైవ సుబాహుర్ముఖరో జయః ।
బధిరాంధౌ విశుండిశ్చ విరసః సురసస్తథా ॥ 5-103-16(35431)
ఏతే చాన్యే చ బహవః కశ్యపస్యాత్మజాః స్మృతాః ।
మాతలే పశ్య యద్యత్ర కశ్చిత్తే రోచతే వరః ॥ 5-103-17(35432)
కణ్వ ఉవాచ। 5-103-18x(3691)
మాతలిస్త్వేకమవ్యగ్రః సతతం సంనిరీక్ష్య వై।
పప్రచ్ఛ నారదం తత్ర ప్రీతిమానివ చాభవత్ ॥ 5-103-18(35433)
మాతలిరువాచ। 5-103-19x(3692)
స్థితో య ఏష పురతః కౌరవ్యస్యార్యకస్య తు।
ద్యుతిమాందర్శనీయశ్చ కస్యైష కులనందనః ॥ 5-103-19(35434)
కః పితా జననీ చాస్య కతమస్యైష భోగినః।
వంశస్య కస్యైష మహాన్కేతుభూత ఇవ స్థితః ॥ 5-103-20(35435)
ప్రణిధానేన ధైర్యేణ రూపేణ వయసా చ మే।
మనః ప్రవిష్టో దేవర్షే గుణకేశ్యాః పతిర్వరః ॥ 5-103-21(35436)
కణ్వ ఉవాచ। 5-103-22x(3693)
మాతలిం ప్రీతమనసం దృష్ట్వా సుముఖదర్శనాత్।
నివేదయామాస తదా మాహాత్ంయం జన్మ కర్మ చ ॥ 5-103-22(35437)
నారద ఉవాచ। 5-103-23x(3694)
ఐరావతకులే జాతః సుముఖో నామ నాగరాట్।
ఆర్యకస్య మతః పౌత్రో దౌహిత్రో వామనస్య చ ॥ 5-103-23(35438)
ఏతస్య హి పితా నాగశ్చికురో నామ మాతలే।
నచిరాద్వైతనేయేన పంచత్వముపపాదితః ॥ 5-103-24(35439)
తతోఽబ్రవీత్ప్రీతమనా మాతలిర్నారదం వచః ।
ఏష మే రుచితస్తాత జామాతా భుజగోత్తమః ॥ 5-103-25(35440)
క్రియతామత్ర యత్నో వై ప్రీతిమానస్ంయనేన వై।
అస్మై నాగాయ వై దాతుం ప్రియాం దుహితరం మునే ॥ ॥ 5-103-26(35441)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యానపర్వణి త్ర్యధికశతతమోఽధ్యాయః ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.